Tuesday, 27 December 2011

కనువిందైన మందారమాల..4 comments:

 1. అభినందన మందారమాల
  ముద్దమందారం ముగ్ధ సింగారం
  ఈ పాటలు గుర్తుకొచ్చాయండీ మీ చిత్రాలను చూడగానే.. చాలా బాగున్నాయి.

  ReplyDelete
 2. ఊక మందారం చూసి చాలా రోజులయింది! రేడియో మందార కూడా పెట్టాల్సింది!

  ReplyDelete
 3. @ సుభగారు! 'మందారాల' పై వచ్చిన పాటలు ఇంకా ఏమైనా గుర్తుచేస్తారేమో అనుకున్నాను.
  @ రసజ్ఞగారు! ఆ ప్రయత్నంలోనే వున్నాను. మందారాలలోని రకాలన్నిటిని ఒకే చోటకు తెస్తాను.

  ReplyDelete
 4. అబ్బ చాలా రకాల మందారాలు సూపర్

  ReplyDelete