Monday 30 January 2012

హలో...ఎవరండీ పైనా?

హలో...నేను కొబ్బరి గొడుగు కింద నుంచి మాట్లాడుతున్నాను! ఎవరండీ పైనా?

5 comments:

  1. మీ "కొబ్బరి గొడుగు" బాగుందండీ

    ReplyDelete
  2. ఏవండీ బాలు గారూ! ఈ గొడుగు నాది మీరెప్పుడు దూరారు కిందకి?

    ReplyDelete
  3. @ రాజీగారూ! బాగుంది కాదాని వర్షం వచ్చినప్పుడు అడగొద్దు.
    @ రసజ్ఞగారూ! కావాలంటే ఈ గొడుగు మీరే తీసుకోండి. నాది అని దబాయించేస్తే ఎలాగండీ..!

    ReplyDelete
  4. కిందే ఉండండి. దిగుతున్నా!!!

    ReplyDelete
    Replies
    1. కస్టేఫలిగారూ! నెత్తి మీద కురిడీ కొబ్బరికాయ పడ్డట్టుగా ఏం కౌంటర్ ఇచ్చారండి.

      Delete