Tuesday 14 February 2012

హచ్ గర్ల్ రాకకోసం బొచ్చుబాయ్ వైటింగ్

వేలంటైన్స్ డే కి ఇటుకలతో ఇల్లు కట్టిస్తానని మాటిచ్చాను!
నా ప్రేయసి నా దగ్గరకి వస్తుందా? రాదా?

బొచ్చు కుక్కపిల్లలా ఎంత ఎదురుచూసినా హచ్ పిల్ల రాదే?

4 comments:

  1. బొచ్చుబాయ్ దగ్గర రిచ్ లుక్ లేదనేమో:-)

    ReplyDelete
  2. @ కస్టేఫలే, చైతు...మీ నవ్వుతూనే ఉండండి.
    @ పద్మర్పితగారూ! రిచ్ లుక్ లేదంటారా లేక రిచ్ కుక్క మరేదైనా కనిపించిందంటారా?

    ReplyDelete
  3. బావుంది. కుక్కపిల్ల .చిన్నప్పుడు కట్టిన ఇటుకల ఇల్లు గుర్తుకొస్తుంది

    ReplyDelete