Friday, 28 December 2012

ఆంగ్లపదాలకు తెలుగు సమానార్థకాలు-1



మద్యశాఖ భటులు  –  అబ్కారీ కానిస్టేబుళ్ళు
సాంకేతిక పట్టా  –  బీటెక్
సాంకేతిక స్నాతకోత్తర పట్టా  –  ఎంటెక్
వ్యాపార నిర్వహణ స్నాతకోత్తర పట్టా  -  ఎంబిఏ
ఔషదశాస్త్ర స్నాతకోత్తర పట్టా  –  ఎంఫార్మసీ
ఉన్నత మాధ్యమిక విద్య  –  ఇంటర్మీడియట్
యంత్ర నిర్వహన విద్య  –  మెకానికల్ ఇంజనీరింగ్
సమాచార సాంకేతిక విద్య  –  ఐటీ
ధనాగారాలు  –  బ్యాంకులు
భారతీయ సమాచార నిర్వహణ సంస్థ – బీఎస్ ఎన్ ఎల్
ప్రాధికార సంస్థలు – కార్పొరేషన్స్
స్నాతకోత్తర పట్టబద్రుడు – పోస్ట్ గ్రాడ్యుయేట్
యంత్రవిద్య – ఇంజినీరింగు


(సేకరణ : ఈనాడు)

*తెలుగు పై ఉన్న ఇష్టంతో చదివి, విని, చూసి తెలుసుకున్న విషయాలను  ఒకచోట పొందుపరిచే చిరుప్రయత్నం.