Thursday 1 March 2012

చెట్టుకు పండిన బొప్పాయి

ఇప్పుడు అందరూ దీన్ని బొప్పాయి బొప్పాయి అంటున్నారుగానీ, మేము మాత్రం ముద్దుగా బొబ్బాసపండు అనేవాళ్ళం.

4 comments:

  1. హ హ హ బాలూ గారూ ఇప్పుడు కూడా అలాగే అంటున్నారు లెండి మన గోదావరి జిల్లాల్లో..ఫోటో మాత్రం సూపర్ ఉందండీ..

    ReplyDelete
    Replies
    1. @ అవుననుకోండి.."బొబ్బాస చెట్టుల ఎదిగావ్" అనే నాటు తిట్టు కాస్తా "బొప్పాయి" అని నాజూగ్గా మారిపోయిందండి. అదే బాధ.

      Delete
  2. నేను మాత్రం బొబ్బాస కాయ అంటాం.మా ఇంట్లో పొప్పడపండు అంటారు

    ReplyDelete