Friday, 31 August 2012
ఒరేయ్! ఫ్లాష్ ఆపి ఫొటో తియ్యండిరా!
Wednesday, 8 August 2012
సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు-ఫస్ట్ లుక్
Sitamma Vakitlo Sirimalle Chettu firstlook|Maheshbabu Birthday Special|Telugu Cinema Wallpapers
Tuesday, 7 August 2012
రెబల్ ఫస్ట్ లుక్
Rebel HQ Wallpapers|Rebel Star Prabhas|Telugu Cinema Wallpapers
శ్రీదేవి - ఇంగ్లీష్ వింగ్లీష్
English Vinglish Movie Stills|Sridevi Senior Actress|telugu Cinema Stills
Thursday, 2 August 2012
నల్లని మేఘం కూడా నల్లధనంలా అయిపోయింది
ఆకాశానికి దాహం ఎక్కువ
సూర్యకిరణాలను స్ట్రాలు గా చేసి
నేలపై నీటిని అందినకాడికి తాగేసింది.
ఆకాశం తాను తాగిన నీటిని మేఘంలో దాచిపెట్టింది
మేఘం స్విస్ బ్యాంక్ అవతారమెత్తింది
అది మనల్ని ఊరిస్తుందికాని ఊడి చుక్క పడనివ్వదు.
నల్లని మేఘం కూడా నల్లధనంలా అయిపోయింది.
Newer Posts
Older Posts
Home
Subscribe to:
Posts (Atom)