tag:blogger.com,1999:blog-7944157100772747391.post2632758361957124334..comments2023-05-14T03:07:54.956-07:00Comments on oosulatheeram: జామకాయ తినాలంటే!Baluhttp://www.blogger.com/profile/04333831701221095508noreply@blogger.comBlogger8125tag:blogger.com,1999:blog-7944157100772747391.post-15019132181592248482011-12-29T02:27:50.251-08:002011-12-29T02:27:50.251-08:00@ మీనుగారు! ఇది 30 రోజుల్లో హిందీ లాంటి ఫార్ములాలా...@ మీనుగారు! ఇది 30 రోజుల్లో హిందీ లాంటి ఫార్ములాలాంటిదండి.
@ raf raafsun గారూ! మీరు అడగాలటండీ.బ్లాగరులందరికోసం దాచిపెట్టానులెండి.Baluhttps://www.blogger.com/profile/04333831701221095508noreply@blogger.comtag:blogger.com,1999:blog-7944157100772747391.post-61266419160374626272011-12-27T00:07:56.173-08:002011-12-27T00:07:56.173-08:00బాలు గారు,
నాక్కూడా ఒక జామకాయి అట్టే పెట్టండి..ప...బాలు గారు,

నాక్కూడా ఒక జామకాయి అట్టే పెట్టండి..పాలకొల్లు వస్తున్నా అప్పుడు తీసుకుంటా...PALERUhttps://www.blogger.com/profile/15609857267999737961noreply@blogger.comtag:blogger.com,1999:blog-7944157100772747391.post-24499958536340884792011-12-21T22:43:42.756-08:002011-12-21T22:43:42.756-08:00బాగుంది మీరు చెప్పిన పద్ధతి. సరేనండి అంటే నేను జామ...బాగుంది మీరు చెప్పిన పద్ధతి. సరేనండి అంటే నేను జామకాయ తినాలంటే మీ తోటకి రావాలి లేదా ఇప్పుడు చెట్టు నాటి వచ్చే సంవత్సరం కాపు కాసినప్పుడు తినాలి ఎంటో ఇంకా నయం కొనుక్కుందాం అనుకుంటున్నాను.Vennelahttps://www.blogger.com/profile/05599095075483074775noreply@blogger.comtag:blogger.com,1999:blog-7944157100772747391.post-28795933714905675232011-12-16T00:49:08.462-08:002011-12-16T00:49:08.462-08:00@ కొత్తపాళీగార్కి కృతజ్ఞతలు
@ రసజ్ఞ ఆంటీ! నాకు పళ్...@ కొత్తపాళీగార్కి కృతజ్ఞతలు
@ రసజ్ఞ ఆంటీ! నాకు పళ్ళు లేవుగా మీలా దోరజాంకాయ తినలేను.(రసజ్ఞగారు ఇది నా తమ్ముడు కూతురు 'అమ్ము' కామెంట్.)
@ జ్యోతిర్మయిగారూ! భయపడ్డారు కదా, నాబ్లాగు కి ఇప్పుడప్పుడే రారేమో అనుకున్నాను.కృతజ్ఞతలతో మీకో దోరజామపండు.
@ సుభగారూ! నాకు తోచిన పద్దతిలో చెప్పానండి. మీకు నచ్చింనందుకు సంతోషం.Baluhttps://www.blogger.com/profile/04333831701221095508noreply@blogger.comtag:blogger.com,1999:blog-7944157100772747391.post-24945834588017311322011-12-16T00:32:11.718-08:002011-12-16T00:32:11.718-08:00బాలూ గారూ జామ కాయ అలా తినాలా? భలే చెప్పారు. :)బాలూ గారూ జామ కాయ అలా తినాలా? భలే చెప్పారు. :)సుభ/subhahttps://www.blogger.com/profile/15768082572074352018noreply@blogger.comtag:blogger.com,1999:blog-7944157100772747391.post-23263695650476089412011-12-15T20:43:07.194-08:002011-12-15T20:43:07.194-08:00జామకాయ తినాలంటే ఇవన్నీ ఎందుకండీ..మీ ఇంటికి వస్తే స...జామకాయ తినాలంటే ఇవన్నీ ఎందుకండీ..మీ ఇంటికి వస్తే సరిపోతుందిగా..తోటనుండి చిలుకమ్మ చేతిలో కాయదాకా అన్నీ చక్కగా చూపించారు.జ్యోతిర్మయి https://www.blogger.com/profile/04228684135372360259noreply@blogger.comtag:blogger.com,1999:blog-7944157100772747391.post-42375070950235175352011-12-15T12:54:17.099-08:002011-12-15T12:54:17.099-08:00హహహ! అలాగా? కాని నాకు ఇలా పండిన పళ్ళు ఇష్టం లేదుగా...హహహ! అలాగా? కాని నాకు ఇలా పండిన పళ్ళు ఇష్టం లేదుగా! దోరగా ఉంటేనే రుచి!రసజ్ఞhttps://www.blogger.com/profile/08717891810557588561noreply@blogger.comtag:blogger.com,1999:blog-7944157100772747391.post-8641936268367075192011-12-15T12:16:42.138-08:002011-12-15T12:16:42.138-08:00good one :)good one :)Kottapalihttps://www.blogger.com/profile/04284494867755277408noreply@blogger.com